మనసులోని భావాలెన్నో మరువలేని గాయాలెన్నో .....వీడలేని నేస్తాలెన్నో విడిపోని బంధాలెన్నో మరుపురాని పాటలెన్నోమదురమయిన క్షణాలెన్నో...... కవ్వించే కబురులెన్నో తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో ......ఆశ్చర్యపరిచే అద్భుతాలెన్నోమాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో....... ముసుగువేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో ..... మనిషి జీవితంలో మరువలేనివి ఇంకెన్నో .....
ఇదే జీవితం ..... దీనిని అనుభవించు అనుక్షణం ................
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment